Pachimirchi Kothimeera Karam : పచ్చి మిర్చి కొత్తిమీర కారం ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Pachimirchi Kothimeera Karam : మనం పచ్చిమిర్చితో వివిధ రకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. పచ్చిమిర్చి వేసి చేసే పచ్చళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చితో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పచ్చిమిర్చి కొత్తిమీర కారం కూడా ఒకటి. అల్పాహారాలతో, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా ఈ కారాన్ని మనం తయారు చేసుకోవచ్చు. వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో … Read more









