అభిమన్యుడి పరాక్రమం ఎలాంటిది? పద్మవ్యూహం ఏమిటి? అందులో ఎవరు ఎక్కడ మోహరించారు?
మహాభారత యుద్దం 18 రోజులు జరిగింది. 13వ రోజున అభిమన్యుడు యుద్ధంలో మరణించాడు. సైనికులు అంతా తామర పువ్వులో రేకులవలె నిలుస్తారు ..అందుకే పద్మవ్యూహం అంటారు. ఏడు వలయాలు ఉంటాయి. రధ, గజ, తురగ, పదాతి దళాలతో నిండి ఉంటాయి. ఈ వ్యూహంలో లోపలికి ప్రవేశించి ఒకరిని చంపితే మరొకరు ఆ స్థానంలోకి జరుగుతారు..ఆవిధంగా ఎక్కడా కూడా సందు రానివ్వరు.. చక్రాకారంలో సైనికులు ఒకరి స్థానంలోకి ఇంకొకరు..అలా కదులుతూనే ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు కొత్తవానితో యుద్ధం చేయాలి. … Read more









