ఈ పెయింటింగ్ లో కుడివైపున్న మహిళను గమనించారా ? ఆమె చీర ఎత్తి మరీ చేతిని చూపడం వెనుక అద్భుతమైన సందేశం ఉంది ఏమిటంటే ?
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అంతేకాదు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్త కాదు. మన పూర్వీకులు సైతం ఎదుర్కొన్న అంటురోగాలలో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్నాయన్నది వాస్తవం. 19వ శతాబ్దంలో కూడా భారతదేశంలో స్మాల్ పాక్స్ లేదా మసూచి అని పిలిచే ఈ అంటూ వ్యాధి అప్పుడు కూడా దేశాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఈ … Read more









