Pakam Garelu : పాకం గారెలను ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Pakam Garelu : పాకం గారెలు.. బెల్లం, మినపప్పుతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. పాతకాలంలో చేసే తీపి వంటకాల్లో ఇది కూడా ఒకటి. పాకం గారెలు చాలా రుచిగా ఉంటాయి. అసలు చాలా మందికి ఈ తీపి వంటకం గురించి కూడా తెలియదు అని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. పండగలకు, స్పెషల్ డేస్ లో ఇలా పాకం గారెలను తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more









