Pakodi Majjiga Charu : పకోడీ మజ్జిగ చారును ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Pakodi Majjiga Charu : మనం సాయంత్రం సమయాల్లో తయారు చేసే స్నాక్స్ వెరైటీలలో పకోడీలు కూడా ఒకటి. పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కరకరలాడుతూ రుచిగా ఉండే ఈ పకోడీలను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పకోడీలను నేరుగా తినడంతో పాటు వీటితో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. పకోడీలు వేసి చేసే ఈ మజ్జిగ చారు చాలా కమ్మగా ఉంటాయి. … Read more









