Pala Payasam : స్వీట్ తినాలనిపిస్తే ఎంతో రుచిగా ఇలా పాల పాయసం చేయండి.. మొత్తం తినేస్తారు..!
Pala Payasam : పాల పాయసం.. పాలతో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. చిక్కగా ఉండే ఈ పాయసం చూడడానికి రబ్డి లాగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు 15 నిమిషాల్లో దీనిని తయారు చేసి తీసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చాలా సులభంగా వారికి ఈ పాయసాన్ని తయారు చేసిపెట్టవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే … Read more









