Pala Pulao : పాలపులావ్‌ను ఇలా చేయండి.. కోడికూరతో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Pala Pulao : పాల పులావ్.. పాలు పోసి చేసే ఈ పులావ్ చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. వెజ, నాన్ వెజ్ కూరలు, మసాలా కూరలు దేనితో తిన్నా కూడా ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వెరైటీ రుచులు కోరుకనే వారు దీనిని తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఎంతో కమ్మగా ఉండే ఈ పాలపులావ్ ను … Read more









