Palak Chicken : పాల‌కూర‌, చికెన్ క‌లిపి ఇలా వండండి.. ఎందులో తిన్నా రుచి అదిరిపోతుంది..!

Palak Chicken : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో పాల‌క్ చికెన్ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్, ధాబాల‌లో లభిస్తుంది. రోటీ, నాన్ వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ పాల‌క్ చికెన్ ను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ పాల‌క్ చికెన్ ను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. … Read more