Palak Curry : చపాతీ, రోటీల్లోకి అదిరిపోయే రుచితో.. పాలక్ కర్రీని ఇలా చేయండి..!
Palak Curry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ కర్రీ కూడా ఒకటి. చాలా రుచిగా, కమ్మగా ఉండే ఈ కర్రీ రోటీ , చపాతీ వంటి వాటిల్లోకి చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. … Read more









