Palak Dosa : పాలకూరతో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన దోశలను ఇలా వేసుకోవచ్చు..!
Palak Dosa : మనం ఆకుకూరలల్లో ఒకటైన పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ దోశ కూడా ఒకటి. పాలక్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దోశ పిండి, పాలకూర ఉంటే చాలు ఈ దోశను 10 … Read more









