Palak Egg Bhurji : కోడిగుడ్డు, పాలకూర కలిపి ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Palak Egg Bhurji : మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూరలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో పాలకూర మనకు ఎంతో దోహదపడుతుంది. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా పాలకూరతో చేసుకోదగిన వంటకాల్లో పాలకూర ఎగ్ బుర్జీ కూడా ఒకటి. కేవలం 15 నిమిషాల్లో ఈ కర్రీని చేసుకోవచ్చు. దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా … Read more









