Palak Egg Fry : పాలకూర, కోడిగుడ్లు కలిపి ఒక్కసారి ఇలా వండండి.. రుచి చూస్తే జన్మలో మరిచిపోరు..
Palak Egg Fry : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు మాత్రం ఈ పాలకూరను తక్కువగా తీసుకోవాలి. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. పాలకూరతో తరచూ చేసే వంటకాలతో … Read more









