Palak Mutton : పాలకూర మటన్‌ను ఇలా చేసి ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..
Palak Mutton : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది నాన్ వెజ్ వంటకాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. అందులో భాగంగానే చికెన్, మటన్‌లను చాలా మంది తింటుంటారు. వాటితో కూర, బిర్యానీ, పులావ్, వేపుడు వంటివి చేస్తుంటారు. అయితే మటన్‌ను మనం అనేక రకాలుగా వండుకోవచ్చు. వాటిల్లో పాలకూర మటన్ ఒకటి. పాలకూరలు వేసి మటన్‌ను వండితే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే పాలకూర మటన్‌ను ఎలా … Read more









