Palak Paneer Paratha : పరోటాలను ఇలా వెరైటీగా చేయండి.. అందరికీ ఎంతగానో నచ్చుతాయి..!
Palak Paneer Paratha : పరోటాలు అంటే చాలా మందికి ఇష్టమే. ఎన్నో వెరైటీలకు చెందిన పరోటాలు మనకు తినేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఇంట్లో చేయాలంటేనే తలకు మించిన భారం అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పే వెరైటీ పరోటాలను ఎంతో సులభంగా ఇంట్లో చేయవచ్చు. ఇందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. పాలకూర, పనీర్‌తో చేసే ఈ పరోటాలు ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ నచ్చుతాయి కూడా. వీటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, … Read more









