Palak Paneer Rice : చాలా త్వ‌ర‌గా అయ్యే పాల‌క్ ప‌నీర్ రైస్‌.. ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Palak Paneer Rice : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీలల్లో పాల‌క్ ప‌నీర్ రైస్ కూడా ఒకటి. పాల‌కూర‌, ప‌నీర్ క‌లిపి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాల‌నిపించిన‌ప్పుడు ఈ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. పాల‌క్ ప‌నీర్ రైస్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే … Read more