Palak Phool Makhana Curry : పాలకూర, ఫూల్ మఖనా కలిపి ఇలా వండండి.. రుచి అదిరిపోతుంది..!
Palak Phool Makhana Curry : మనం పాలకూరతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలకూరతో చేసే ఏ వంటకమైన చాలా రుచిగా ఉంటుంది. అలాగే పాలకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం పాలకూరతో సులభంగా చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో పాలక్ ఫూల్ మఖనా కర్రీ కూడా ఒకటి. పాలకూర, ఫూల్ మఖనా కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ కర్రీ చాలా … Read more









