Palak Pulka : ఎంతో మెత్త‌గా, మృదువుగా ఉండే పాల‌క్ పుల్కా.. ఇలా చేయండి..!

Palak Pulka : పాల‌క్ పుల్కా.. పాల‌కూర‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మ‌నం సాధార‌ణంగా త‌యారు చేసే పుల్కాల కంటే ఈ పుల్కాలు చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా లేదా రాత్రి భోజ‌నంలో తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ఈ పుల్కాలు చాలా స‌మ‌యం వ‌ర‌కు కూడా మెత్త‌గా ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాల‌క్ పుల్కాల‌ను … Read more