Palak Soya Curry : పాలకూర సోయా కర్రీని ఇలా చేయండి.. అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది..!
Palak Soya Curry : పాలక్ సోయా కర్రీ.. పాలకూర, మీల్ మేకర్ కలిపి చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. పాలకూరతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. ఈ పాలక్ సోయా కర్రీని ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు.ఎక్కువ మసాలాలు వేయకుండా కమ్మగా ఉండేలా … Read more









