Palak Tikki : సాయంత్రం సమయంలో ఇలా పాలకూరతో స్నాక్స్ చేయండి.. రుచి చూస్త మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Palak Tikki : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో పాలకూర కూడా ఒకటి. దీంతో మనం అనేక రకాల వంటలను చేస్తుంటాం. పాలకూర పప్పు, పచ్చడి, కూర.. ఇలా పాలకూరతో ఏం చేసినా సరే బాగుంటుంది. అయితే పాలకూరతో ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. వాటిల్లో పాలక్ టిక్కీ కూడా ఒకటి. వీటిని చాలా మంది రుచి చూసి ఉండరు. కానీ ఒక్కసారి తింటే మాత్రం మళ్లీ మళ్లీ ఇలాగే కావాలంటరు. … Read more









