Palak Vada : పాల‌కూర‌తో ఎంతో టేస్టీగా ఉండే వ‌డ‌ల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Palak Vada : పాల‌కూర‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూరలో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం కూర‌లే కాకుండా దీనితో మ‌నం వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర‌తో చేసే ఈ వ‌డ‌లు రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. పాల‌కూర‌తో రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ … Read more