Palaku Theega Mokka : నరఘోష, నర దిష్టి బాగా ఉన్నాయా.. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..!
Palaku Theega Mokka : ప్రకృతి మనకు ఎన్నో రకాల మొక్కలను ప్రసాదించింది. వాటిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటే మరికొన్ని మాత్రం ఔషధ గుణాలతో పాటు అతీత శక్తులను కూడా కలిగి ఉన్నాయి. అతీత శక్తి అంటే శక్తికి అందనిది, శక్తికి మించి పని చేసేదని అర్థం. ఇలా ఔషధ గుణాలను, అతీత శక్తులను కలిగిన మొక్కల్లో పాలాకు తీగ మొక్క కూడా ఒకటి. మేక మేయని ఆకు అని కూడా దీనిని అంటారు. … Read more









