Palakura Challa Pulusu : పాలకూర చల్ల పులుసును ఇలా చేయవచ్చు.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!
Palakura Challa Pulusu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పాలకూరతో ఎక్కువగా మనం పప్పు, కూర వంటి వాటినే తయారు చేస్తూ ఉంటాం. కానీ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే చల్ల పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. పెరుగు, పాలకూర కలిపి చేసే ఈ చల్ల పులుసు చాలా … Read more









