Palakura Fry : పాలకూరను ఎప్పుడైనా ఇలా చేశారా.. ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
Palakura Fry : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పాలకూర ఒకటి. పాలకూరలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలకూరతో చేసే వంటకాలను తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూరతో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ ఫ్రైను … Read more









