Palakura Mutton : పాల‌కూర మ‌ట‌న్ క‌ర్రీ.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..!

Palakura Mutton : సాధార‌ణంగా చాలా మంది మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వంట‌లను త‌యారు చేస్తుంటారు. కొంద‌రు మ‌ట‌న్ క‌ర్రీని వండితే కొంద‌రు బిర్యానీ చేసుకుంటారు. ఇంకొంద‌రు ఫ్రై చేస్తారు. అయితే మ‌ట‌న్‌ను ప‌లు ఇత‌ర ప‌దార్థాల‌తోనూ క‌లిపి వండ‌వ‌చ్చు. అవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. అలాంటి ప‌దార్థాల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, ట‌మాటా వంటివి చేస్తుంటాం. కానీ దీన్ని మ‌ట‌న్‌తో క‌లిపి వండితే వ‌చ్చే టేస్టే వేరు. ఈ క్ర‌మంలోనే పాల‌కూర … Read more