Palakura Pulusu : పాల‌కూర‌ను ఎప్పుడైనా ఇలా వండారా.. ఒక్క‌సారి చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..

Palakura Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పాల‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు పాల‌కూర‌తో మ‌నం పులుసు కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూర పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా ఈ … Read more