Palli Chaat : సాయంత్రం సమయంలో ఇలా వేడిగా పల్లీల చాట్ చేసి తినండి.. రుచి అదుర్స్ అంటారు..!
Palli Chaat : పల్లీలు.. మనం వంటల్లో వీటిని విరివిగా వాడుతూ ఉంటారు. ఎక్కువగా చట్నీలు, పచ్చళ్ల తయారీలో అలాగే పొడిగా చేసి వంటల్లో కూడా వాడుతూ ఉంటాము. పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ఇలా అనేక రకాలుగా పల్లీలు మనకు సహాయపడతాయి. వంటల్లో వాడడంతో పాటు పల్లీలను ఎక్కువగా ఉడికించి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఉడికించిన పల్లీలను … Read more









