Pallila Kura : ప‌ల్లీల మ‌సాలా కూర‌ను ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Pallila Kura : మ‌నం వంటల్లో పల్లీల‌ను విరివిగా వాడుతూ ఉంటాము. తాళింపులో అలాగే ప‌చ్చ‌ళ్ల‌ల్లో, అలాగే పొడిగా చేసి కూడా వాడుతూ ఉంటాము. ప‌ల్లీలు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను, పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ఇలా వివిధ ర‌కాల వంట‌కాల్లో వాడ‌డంతో పాటు ప‌ల్లీల‌తో కూడా మ‌నం కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌తో కూర ఏంటి అని ఆలోచిస్తున్నారా… అవును మ‌నం ప‌ల్లీల‌తో కూడా ఎంతో … Read more