Pallilu Chinthakaya Pachadi : పల్లీలు, చింతకాయలు కలిపి ఇలా పచ్చడి చేయండి.. అన్నంలో వేడిగా తింటే అదిరిపోతుంది..!
Pallilu Chinthakaya Pachadi : పల్లి చింతకాయ పచ్చడి… పచ్చి చింతకాయలు, పల్లీలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పచ్చడిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చి చింతకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు ఇలా రుచిగా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. పుల్ల … Read more









