Panasa Pandu Payasam : పనస తొనలతో పాయసం.. ఒక్కసారి ఇలా చేయండి.. ఎంతో కమ్మగా ఉంటుంది..!
Panasa Pandu Payasam : మనం వంటింట్లో వివిధ రుచుల్లో పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాము. పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పాయసాన్ని ఇష్టంగా తింటారు. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పాయసం వెరైటీలలో పనస తొనల పాయసం కూడా ఒకటి. పనస తొనలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పనస తొనలతో మనం మరింత రుచిగా ఉండే పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. … Read more









