Panasa Vada : పనస వడలను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Panasa Vada : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో వడలు కూడా ఒకటి. వడలు చాలా రుచిగా ఉంటాయి. అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అయితే తరుచూ ఒకేరకం వడలు కాకుండా కింద చెప్పిన విధంగా చేసే పనస వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. పనస తొనలతో చేసిన వడ మిక్స్ తో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఈ పనస వడ … Read more









