Pandu Mirchi Allam Pachadi : పండు మిర్చి అల్లం పచ్చడి.. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీ.. ఎందులోకి అయినా సరే రుచిగా ఉంటుంది..
Pandu Mirchi Allam Pachadi : మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం, రాత్రి చేసే భోజనాల్లో పచ్చళ్లను ఎక్కువగా తింటుంటాం. వాటిల్లో అల్లం పచ్చడి కూడా ఒకటి. దీన్ని కొందరు కేవలం బ్రేక్‌ఫాస్ట్ కోసం తయారు చేస్తుంటారు. ఇడ్లీలు, దోశలు వంటి వాటితో తింటుంటారు. కొందరు కేవలం అన్నంతోనే తినేలా చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోయే అల్లం పచ్చడిని బ్రేక్‌ఫాస్ట్‌లతోపాటు అన్నంలోనూ కలిపి తినవచ్చు. ఇది రెండింటికీ పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. … Read more









