Paneer Dum Biryani : ప‌నీర్ ద‌మ్ బిర్యానీ.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ కావాలంటారు..!

Paneer Dum Biryani : పాల నుండి త‌యారు చేసే ప‌న్నీర్ ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌న్నీర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ప‌న్నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ప‌న్నీర్ తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బిర్యానీ కూడా ఒక‌టి. ప‌న్నీర్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. చ‌క్క‌గా వండాలే కానీ … Read more