Paneer Fried Rice : పనీర్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Paneer Fried Rice : పనీర్.. పాలతో చేసే పదార్థాలల్లో ఇది కూడా ఒకటి. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో ఎక్కువగా మనం మసాలా కూరలను, స్నాక్ ఐటమ్స్ ను తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో ఇవే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ లోకి … Read more









