Paneer Jalebi : పనీర్‌తో ఎంతో రుచికరమైన జిలేబీలను ఇలా చేసుకోవచ్చు.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..
Paneer Jalebi : జిలేబీ.. ఈ పేరు చెప్పగానే సహజంగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. జిలేబీ అంటే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చక్కెరతో తియ్యగా చేసే ఈ వంటకం మనకు మార్కెట్‌లోనూ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఎరుపు లేదా పసుపు రంగుల్లో మనకు జిలేబీ అందుబాటులో ఉంటుంది. అయితే జిలేబీ అంటే సహజంగానే మైదా పిండితో చేస్తారు. కానీ పనీర్‌తోనూ మనం జిలేబీని చేసుకుని తినవచ్చు. ఇది సాధారణ జిలేబీలాగే ఎంతో … Read more









