Paneer Kurma : రెస్టారెంట్లలో లభించే పనీర్ కుర్మాను ఇంట్లోనే ఇలా ఈజీగా చేయండి.. రుచి అదిరిపోతుంది..!
Paneer Kurma : మనకు ధాబాలల్లో, రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలలో పనీర్ కుర్మా కూడా ఒకటి. చపాతీ, రోటీ వంటి వాటితో తినడానికి ఈ కూర చాలా చక్కగా ఉంటుంది. పనీర్ తో చేసే ఈ వంటకం రుచిగా ఉండడంతో పాటు పనీర్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రెస్టారెంట్ లలో లభించే ఈ పనీర్ కుర్మాను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని … Read more









