Paneer Laddu : పనీర్‌తో ఎంతో రుచికరమైన లడ్డూలను చేసుకోవచ్చు తెలుసా..?
Paneer Laddu : పాలతో చేసుకోదగిన పదార్థాలల్లో పనీర్ కూడా ఒకటి. పనీర్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పనీర్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పనీర్ తో కూరలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. పనీర్ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా, కమ్మగా … Read more









