Paneer Matar Masala : హోటల్స్‌లో లభించే పనీర్ మటర్ మసాలా.. ఒక్కసారి ఇలా చేస్తే మళ్లీ ఇదే కావాలంటారు..!
Paneer Matar Masala : మనకు రెస్టారెంట్ లలో లభించే పనీర్ వెరైటీలలో పనీర్ మటర్ మసాలా కూడా ఒకటి. పనీర్, బఠాణీ కలిపి చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చపాతీ, రోటీ, నాన్, బటర్ నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రెప్టారెంట్ లో లభించే ఈ పనీర్ మటర్ మసాలాను అదే రుచితో మనం ఇంట్లో కూడా … Read more









