Paneer Tikka : రెస్టారెంట్లలో లభించే పనీర్ టిక్కా.. ఇలా చేస్తే టేస్టీగా ఉంటుంది..!
Paneer Tikka : మనం పనీర్ తో వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పనీర్ తో చేసుకోదగిన స్నాక్స్ రెసిపిలల్లో పనీర్ టిక్కా కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో లభిస్తుంది. స్టాటర్ గా దీనిని తీసుకుంటూ ఉంటారు. పనీర్ టిక్కా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. అంత రుచిగాఉంటుంది ఈ పనీర్ టిక్కా. ఈ పనీర్ టిక్కాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా … Read more









