Papad Sabzi : అప్పడాలతో కూరను కూడా చేయవచ్చు తెలుసా.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Papad Sabzi : మనం సాధారణంగా అప్పడాలను పప్పు,సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటూ ఉంటాము. అప్పడాలను సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవలం సైడ్ డిష్ గా తినడమే కాకుండా ఈ అప్పడాలతో మనం కూరను కూడా తయారు చేసుకోవచ్చు. జైపూర్ స్పెషల్ అయిన ఈ పాప్ సబ్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు … Read more









