Papaya Cabbage Salad : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బొప్పాయి క్యాబేజీ స‌లాడ్‌.. త‌యారీ ఇలా..!

Papaya Cabbage Salad : బొప్పాయి క్యాబేజి స‌లాడ్.. బొప్పాయి, క్యాబేజితో చేసే ఈ స‌లాడ్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి లేదా రాత్రి భోజ‌నంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ స‌లాడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఈ స‌లాడ్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కేవ‌లం 5 నిమిషాల్లోనే ఈ … Read more