Papaya Halwa : బొప్పాయి పండుతో తియ్యనైన హల్వా.. ఇలా చేస్తే మొత్తం తినేస్తారు..

Papaya Halwa : మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. జ్వరం వచ్చి ప్లేట్‌లెట్స్‌ పడిపోతే బొప్పాయి పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. దీంతో ప్లేట్‌లెట్స్‌ మాత్రమే కాదు.. రక్తం కూడా బాగా తయారవుతుంది. ఇంకా బొప్పాయి పండును తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ పండ్లతో మనం ఎంతో రుచికరమైన హల్వాను కూడా తయారు … Read more