Paper Chicken : చుక్క నూనె లేకుండా పేపర్‌తో చికెన్.. తయారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Paper Chicken : చికెన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలిసిందే. చికెన్ లో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. వ్యాయామాలు చేసేవారు, ఆటలు ఆడే వారు చికెన్ ను తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అయితే చికెన్ ను వండేటప్పుడు మనలో చాలా మంది ఎక్కువగా నూనెను ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ నూనెను ఉపయోగించి చేసే చికెన్ ను తినడం వల్ల మేలు కంటే కీడే … Read more









