Pappu Dappalam : బామ్మల కాలం నాటి వంట.. పప్పు దప్పళం.. తయారీ ఇలా..!
Pappu Dappalam : పప్పు దప్పళం.. ఇది తెలియని తెలుగు వారు ఉండరనే చెప్పవచ్చు. పప్పు, దప్పళాన్ని కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పండుగలకు, ఫంక్షన్ లకు, పూజలు ఉన్న రోజూ తయారు చేస్తూ ఉంటారు. దీనిని ఇష్టపడని వారు, రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పప్పు దప్పళాన్ని మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా సులభంగా, చాలా … Read more









