Pappu Thotakura Vadalu : పప్పు తోటకూర వడలను ఇలా చేయండి.. ఎంతో ఇష్టంగా తింటారు..!
Pappu Thotakura Vadalu : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే వివిధ రకాల చిరుతిళ్లల్లో తోటకూర వడలు కూడా ఒకటి. ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ వడలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. తోటకూరకు బదులుగా ఇతర ఆకుకూరలతో కూడా … Read more









