Paratha Sherwa : పరాటాల్లోకి షేర్వాను ఇలా చేయండి.. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది..!
Paratha Sherwa : పరాటా షేర్వా.. మనకు హోటల్స్ లో, ధాబాలల్లో పరాటాలను ఈ షేర్వాతో సర్వ్ చేస్తూ ఉంటారు. ఈ షేర్వాతో తింటే పరాటాలు మరింత రుచిగా ఉంటాయి. కేవలం పరాటాలే కాకుండా రుమాలీ రోటీ, చపాతీ, నాన్, ప్లేన్ బిర్యానీ, బగారా అన్నంలోకి కూడా షేర్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హోటల్ స్టైల్ పరాటా షేర్వాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న … Read more









