Parda Chicken Dum Biryani : ఈ వెరైటీ బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి ట్రై చేయండి.. రుచిని మ‌రిచిపోరు..

Parda Chicken Dum Biryani : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబా ల‌లో ర‌క‌ర‌కాల రుచుల్లో ఈ చికెన్ బిర్యానీ ల‌భిస్తుంది. చికెన్ తో చేసుకోద‌గిన బిర్యానీల్లో ప‌ర‌దా చికెన్ ధ‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని…

Read More