Parigela Pakodi : పరిగెలతో చేసే ఈ పకోడీలను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూస్తే మొత్తం ఖాళీ చేస్తారు..!
Parigela Pakodi : చందమామ పరిగెలు.. మనం ఆహారంగా తీసుకునే చేపలల్లో ఇవి కూడా ఒకటి. వీటినే నెత్తళ్లు అని కూడా అంటారు. ఈ చేపలు చూడడానికి చిన్నగా తెల్లగా ఉంటాయి. వీటితో ఎక్కువగా పులుసు తయారు చేస్తూ ఉంటారు. పరిగె పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పులుసును ఇష్టంగా తింటారు. ఈ పరిగెలతో మనం పులుసునే కాకుండా పకోడీలను కూడా తయారు చేసుకోవచ్చు. పరిగెలతో చేసే ఈ పకోడీ చాలా రుచిగా … Read more









