Parijatha Tree : పారిజాత చెట్టుతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇవే.. ఇంట్లో తప్పక పెంచుకోవాలి..!
Parijatha Tree : మన చుట్టూ అనేక రకాల పూలు పూసే మొక్కలు ఉంటాయి. అయితే కొన్నిరకాల పూలను మాత్రమే మనం దైవ పూజకు ఉపయోగిస్తాం. ఎక్కువగా దైవ పూజకు ఉపయోగించే పూలల్లో పారిజాతం పూలు కూడా ఒకటి. దైవ పూజకు కోసం వీటిని ప్రత్యేకంగా పెంచేవారు కూడా ఉన్నారు. వీటిని ఆంగ్లంలో నైట్ ఫ్లవర్ జాస్మిన్ అని పిలుస్తారు. ఈ పూలు చూడడానికి ఎంతో అందంగా ఉండడంతోపాటు చక్కని వాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ … Read more









