Parika Pandlu : రోడ్డు పక్కన పెరిగే చెట్లకు పండే పండ్లు ఇవి.. తింటే ఏమవుతుందో తెలుసా..?
Parika Pandlu : ప్రకృతి మనకు కొన్ని రకాల పండ్ల చెట్లను సహజ సిద్ధంగా పెంచి అందిస్తోంది. అలాంటి వాటిల్లో పరిక పండ్ల చెట్టు కూడా ఒకటి. గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో, రోడ్డుకు ఇరు వైపులా పరిక పండ్ల చెట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఈ పండ్ల చెట్టు ముళ్లులను కలిగి ఉంటుంది. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని ఈ చెట్టు ఎక్కువగా పెరుగుతుంది. దీనిని ఆంగ్లంలో జాక్ అండ్ జుజుబ్ అని పిలుస్తారు. మనలో చాలా మంది … Read more









