Parsley : ఈ ఆకులు ఎక్కడ కనిపించినా సరే.. విడిచిపెట్టకండి..
Parsley : మనం అనేక రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కూరగాయల కంటే ఆకుకూరలు మనకు మూడు వంతుల లాభాన్ని ఎక్కువగా అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎక్కువగా తోటకూర, పాలకూర, మెంతి కూర, చుక్క కూర వంటి వాటిని తీసుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా మనం పార్సిలీ లీఫ్ ను కూడా మనం ఆహారంగా తీసుకోవచ్చు. ఈ పార్సిలీ లీఫ్ ను విదేశాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు కూడా ఈ … Read more









